ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్అధికారి....
*గుండాల....
*ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి*
*రూ పది వేలు తీసుకుంటు ఉండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్.*
భారత్ అవాజ్ న్యూస్:
పోడు రైతు నుండి రూ పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో గురువారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు గుండాల మండలం, నడిమిగూడెం ఫారెస్టు బీట్...