కోతుల దాడిలో వ్యక్తి మృతి...
భూపాలపల్లి: కోతుల దాడిలో వ్యక్తి మృతి... భారత్ అవాజ్ న్యూస్ భూపాలపల్లి జిల్లా: కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో కోతుల దాడి ఒకరి ప్రాణం తీసింది. హరికృష్ణ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కోతుల గుంపు దాడి చేయగా, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొనగా, కోతుల బెడదతో స్థానికులు భయాందోళనలకు...
0 Comments 0 Shares 133 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com