కిష్టవరం టోల్గేట్ వద్ద కిలోమీటర్ మేర భారీగా వాహనాలు , పట్టించుకోకుండా సర్వర్ ఇష్యూ అంటూ సిబ్బంది, ఎన్ని రోజులు ఈ అగపాట్లు అంటూ ప్రయాణికులు!
కిర్లంపూడి,కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ భారీ లైను ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు ప్రయాణికులు భారత్ అవాజ్ ఛానల్ ప్రతినిధి ముందు వాపోయారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన టెక్నికల్ గా సర్వర్ కష్టాలు తీరేది ఎప్పుడు అని పలువురు విద్యావేత్తలు ప్రశ్నించడం జరిగింది, ఇది ఇలా జరుగుతున్నా టోల్గేట్ సిబ్బంది దున్నపోతు మీద...
0 Comments 0 Shares 572 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com