Bharat Aawaz
పుంగనూరు: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి జైలు శిక్ష
అన్నమయ్య జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి బుధవారం జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళితే ములకలచెరువు, బురకాయలకోటల్లో 3 ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీలలో నిందితుడు పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించి అక్టోబర్ 2025లో అప్పటి ఎస్సై నరసింహుడు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి జ్ కోర్టు న్యాయాధికారి బుధవారం అతనికి 9 నెలల...
310 Views