Central election commission gives green signal for kavitha new party
“తెలంగాణ రక్షణ సేన”కు సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కవితకు అధికారిక అనుమతి   కేంద్ర ఎన్నికల సంఘం (CEC) “తెలంగాణ రక్షణ సేన” పేరుతో కొత్త రాజకీయ పార్టీకి ఆమోదం తెలిపింది. ఈ పార్టీకి సంబంధించి అధికారిక అనుమతి పత్రాన్ని Kalvakuntla Kavithaకు అధికారులు అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో పార్టీ పేరును కవిత ప్రకటించారు. అనంతరం సీఈసీ అధికారికంగా...
0 Comments 0 Shares 136 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com