Bharat Aawaz
నిజామాబాద్
అబద్ధాల కాంగ్రెస్ సర్కారుపై రగులుతున్న జనాగ్రహం అణగారిన వర్గాలకు, మహిళా లోకానికి తీరని ద్రోహం హస్తం పార్టీ పీఠాన్ని కదిలించే అతిపెద్ద ప్రజాసంగ్రామం   వంచక కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ కదలిరండి!   ✊ జనాగ్రహ సభ 📅 తేదీ: మే 10, 2026 ⏰ సమయం: మ. 3:00 గం.లకు 📍 స్థలం: పరేడ్ గ్రౌండ్స్
256 Views