Bharat Aawaz
నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
అరుదైన పీకాక్ టారంటులా సాలీడు పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ప్రత్యేక సర్వే ప్రారంభం అటవీ శాఖ, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీవ్రంగా అంతరించిపోతున్న ఈ జీవి తూర్పు కనుమలకే ప్రత్యేకం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ పరిరక్షణ చర్యలు తూర్పు కనుమలకే తలమానికమైన అరుదైన జీవి...
239 Views