రీసర్వే వేగవంతం చేయాలి
పార్వతీపురంలో రెవెన్యూ అధికారులతో బుధవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి కీలక సూచనలు చేశారు. మే 10లోగా భూ రికార్డుల పరిశీలన, మే 13లోగా మ్యూటేషన్, మే 17లోగా ఆధార్-డేటా సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే వేగవంతం చేసి ప్రజలకు సేవలు త్వరగా అందించాలని సూచించారు. పెండింగ్ సమస్యలు తక్షణం పరిష్కరించాలని పేర్కొన్నారు. #Boiena Rajesh
0 Comments 0 Shares 135 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com