నిజామాబాద్ :మే 10 ప్రధాని నరేంద్ర మోధి రక
దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 10వ తేదీన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీలు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొనడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ గారు పలు సూచనలు చేశారు. దేశ ప్రధానిగా మూడోసారి ఎన్నికయ్యాక..తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో...
0 Comments 0 Shares 268 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com