ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
డీఆర్‌డీఓ నాగ పద్మజ...
లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత పనుల పరిశీలన...
కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ...
భారత్ అవాజ్ న్యూస్ :దుగ్గొండి: ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ నాగ పద్మజ అధికారులను ఆదేశించారు. మంగళవారం దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో చేపడుతున్న ఊర చెరువు...