తెలుగుదేశం పార్టీ భారతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ బాబుని అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు టిడిపి నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం హాజరై టిడిపి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు జాతీయ వర్కర్, బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కు 252 మందితో నూతన కార్యవర్గ ఏర్పాటు అందరినీ అభినందించిన మంత్రి రాంప్రసాద్...
0 Comments 0 Shares 139 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com