ఏజెన్సీ మారుమూల ప్రాంతం నుండి మెరిసిన విద్యా కుసుమాలు
మహబూబాబాద్,ఏప్రిల్ 29: కొత్తగూడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొగుళ్లపల్లి నుండి మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి గుగ్గిళ్ళ చనస్వీ 556 మార్కులతో మొదటి స్థానాన్ని,హరిదాస్యం అక్షయ 554 మార్కులతో రెండవ స్థానాన్ని, భైరబోయిన నళిన్ ప్రభాత్ 553 మార్కులతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుని జిల్లా పరిషత్ పాఠశాల నుండి విజయకేతనం ఎగిరేసినారు.అలాగే పాఠశాలలో 42 మంది విద్యార్థులకు 42 మంది...
0 Comments 1 Shares 55 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com