Bharat Aawaz
కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్... రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?  ‎తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది? ‎కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్ ‎మొదటి సమావేశంలోనే కేసీఆర్ గారిపై విమర్శలు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంది ‎ఆడబిడ్డకు కన్న తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉంటది కానీ కవిత ఆధిపత్యం కోసం తండ్రినే విమర్శిస్తుంది  ‎పైసలు ఉంటే పార్టీ ఎవరైనా పెడుతారు..పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టడం...
250 Views