వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు
27-04-2026 Mon 18:47 | Andhra
CM Chandrababu speech In AU Event
ఏయూ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం
సీఎం చంద్రబాబు ఉత్తేజపూరిత ప్రసంగం
యూనివర్సిటీ అభివృద్ధికి రూ.112 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఆవిష్కరణలు, స్టార్టప్‌లతో పారిశ్రామిక రంగానికి ఏయూ అనుసంధానం కావాలని...