హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులు
 భరత్ ఆవాజ్ ప్రతినిధి:  అంతర్జాతీయ  పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద సోమవారం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. డీజీల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థ పై ప్రభావం పడింది. గంటల తరబడి వేచి చూస్తున్నా ఇందనం లభించక వినియోగదరులు తీవ్ర ఇబ్బంధులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్దరించాలని, ఇందన కష్టాలు తీర్చాలని ...
0 Comments 0 Shares 399 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com