మహాభారతం నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం కేంద్రం నందు మహాభారత యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసమని కొనియాడారు నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు రామాపురం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాభారత కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండల టిడిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులతో కలిసి...
0 Comments 0 Shares 135 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com