నర్సంపేట మున్సిపాలిటీ భారత జనగణన సర్వే....
*నర్సంపేట మున్సిపాలిటీ,వరంగల్ జిల్లా.*
*భారత జనగణన 2027 డిజిటల్ సర్వేలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి..*
*- నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్*...
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనగణన 2027 డిజిటల్ సర్వే ప్రక్రియలో భాగంగా నర్సంపేట పట్టణ ప్రజలందరూ స్వీయ గణన ( సెల్ఫ్ ఏంయుమరేషన్ ) చేసుకోవాలని పిలుపునిచ్చారు...
*ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు...