"సబ్బండ వర్గాల గళం.. ఇక మండలిలో సాగదు విరామం: ఎమ్మెల్సీగా కోదండరాం!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరాంరెడ్డి నేడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.  హైదరాబాద్‌లోని శాసనమండలి ప్రాంగణంలో జరిగిన ఈ అధికారిక కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో...
0 Comments 0 Shares 191 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com