నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....
నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము  ప్రతి గింజను కొనుగోలు చేస్తాం రైతులు అధైర్య పడొద్దు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.... 1000 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు.. దుగ్గొండి మండల వెంకటాపురం సబ్ సెంటర్ మందపల్లి రోడ్డు తాడిచెట్ల వనం దగ్గర ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి...
0 Comments 0 Shares 533 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com