మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారుల పరిశీలన.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు ఆదివారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. సుమారు 50 ఎకరాల స్థలం ఎంపికలో భాగంగా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరామ్, సెక్రటరీ జగదీష్, డైరెక్టర్ లక్ష్మీపతి, మండల సర్వేయర్ చక్రపాణి,...
0 Comments 0 Shares 83 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com