సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయి టిఆర్ఎస్ పేరిటే పార్టీ ఏర్పాటు చేస్తే ఎన్నికల్లో కనీసం రెండు మూడు శాతం ఓట్లు చీల్చిన తిరిగి కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అన్న కుటిల రాజకీయమే ఈమెది తప్ప తెలంగాణ సమాజంపై ప్రేమ లేదు!!
జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు!!...