Bharat Aawaz
కవిత హింట్.. గ్రహించలేకపోయిన కేసీఆర్ , కేటీఆర్ !
టీఆర్ఎస్ పేరు ఫ్రీ అయిందని.. ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చునని గతంలోనే కవిత స్పష్టం చేసింది.ఆమె చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్, బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అంశం పరిశీలనలో ఉందని జగిత్యాల సభకు కొద్దిరోజుల ముందు ప్రకటించడంతో.. ఆ సభలో కేసీఆర్ పార్టీ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావించినా.. కవితకు నేడు టీఆర్ఎస్ అని పేరు పెట్టుకునే అవకాశం ఉండకపోయేది. ‎కానీ, కవిత ఇచ్చినా హింట్ ను కేసీఆర్ ,...
233 Views