తెలంగాణ ఆవిర్భ దినోత్సవం కోసం బిఆర్ఎస్ నాయకులు....
నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..బిఆర్ఎస్ అధినేత & మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ &పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రేపు అనగా (ఏప్రిల్ 27) వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు .బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం లో, ప్రతి గ్రామం, ప్రతి తండాలో గులాబీ జెండా ఆవిష్కరణ...
0 Comments 0 Shares 156 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com