Bharat Aawaz
వివాహ వేడుకలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల పట్టణంలోని అమ్మ గార్డెన్ లో మనస్విని-ఆదిత్య మణికంఠ వివాహ వేడుకలకు హాజరై దంపతులను ఆశీర్వదించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వివాహ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ మరియు సామాజిక ప్రముఖుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య సాగాయి. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, వివాహం అనేది రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని, వధూవరులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ...
264 Views