Bharat Aawaz
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీపై స్పందించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించిన పార్టీని BRS అనాలా, TRS అనాలా అన్న గందరగోళంలో ప్రజలు ఉన్నారని అన్నారు. కవిత ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం...
353 Views