Bharat Aawaz
నిజామాబాద్:ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 🏆   పాత కలెక్టర్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Mohammed Ali Shabbir గారు హాజరయ్యారు.   క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, యోగా వంటి క్రీడలతో ఏప్రిల్ 20–28 వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి.   – డా. కవితా...
270 Views