ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!
ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల భారం యూనియన్ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేఖ ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే.. చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొన్నం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ లను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి చిరకాల స్వప్నాన్ని నేరవే రుస్తూ చరిత్రాత్మక...
0 Comments 0 Shares 235 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com