Bharat Aawaz
హైదరాబాద్ లో మంత్రులు. ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు...
*హైదరాబాద్ లో మంత్రులు, ఆర్టీసీ జేఎసి మధ్య చర్చలు* సఫలం కావడం జరిగింది..  అన్ని సంఘాల అభిప్రాయాలను సవివరంగా నమోదు చేసుకుంటున్న మంత్రుల బృందం.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమ దశాబ్దాల పెండింగ్ సమస్యలు ప్రజా ప్రభుత్వం తీర్చిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆర్టిసి సంఘాల నేతలు.. గత ప్రభుత్వంలో 55 రోజుల సమ్మె చేసిన తమకు ఎలాంటి హామీ నెరవేర్చకపోయిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆర్టీసీ...
305 Views