Gujile Ramu Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-04-25 12:27:30 అంగన్వాడి కేంద్రాలు పరిశీలన.... దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో 1&2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్న స్టాక్ రిజిస్టర్ లను మరియు పిల్లలకు వడ్డించే భోజనాన్ని పరిశీలించిన గ్రామ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ మరియు ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు అధికారులు పాల్గొనడం జరిగింది...... 0 Comments 0 Shares 467 Views