*కలెక్టరేట్ లో కిచకుడు
ఉద్యోగినిపై లైంగిక వేధింపులు..*
బాధితురాలి ఫిర్యాదు
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ విచారణ
జిల్లా ట్రజరీ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిపై గత కొన్నాళ్లుగా కన్నేసాడు సీనియర్ అసిస్టెంట్ కన్నీశాడు. ఆ పని... అదే అమ్మా నాన్న ఆటాడుదాం అని.. ఓర కంట వేధింపులు స్టార్ట్ చేసాడు.. ఒప్పు కోలేదని టార్గెట్...