Bharat Aawaz
తెలంగాణ పేరు లేకుండా బతకలేరు.‎కేసీఆర్ పేరెత్తకుండా ఉండలేరు.
అందరి టార్గెట్ కెసిఆర్.. ఆ టార్గెటే ఆయన బలాన్ని సూచిస్తుంది ✊ ‎ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో ఎవరిని కదిలించినా ఒకటే మంత్రం.. KCR! ‎తెలంగాణ పేరు లేకుండా బతకలేరు. ‎కేసీఆర్ పేరెత్తకుండా ఉండలేరు. ‎అయినా అకల్ లేకుండా నకల్‌తో ముందుకెళ్లడం ఎవరికైనా కష్టమే😔 ‎రాజకీయాల్లో ఎవరికైనా ఉండాల్సింది: ‎✅ సొంత కాళ్లు ‎✅ సొంత ఉనికి ‎✅ సొంత లక్ష్యం ‎✅ సొంత కార్యాచరణ...
276 Views