Bharat Aawaz
సకల జనుల హితం కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం 'తెలంగాణ రాష్ట్ర సేన'
తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్‌కు పోటీగా అనేక మందిని దించారు. ‎‎ఆలె నరేంద్ర - తెలంగాణ సాధన సమితి ‎విజయశాంతి - తల్లి తెలంగాణ పార్టీ ‎దేవేందర్ గౌడ్ - నవ తెలంగాణ ప్రజా పార్టీ ‎నాగం జనార్ధన్ రెడ్డి - తెలంగాణ నగార సమితి ‎కోదండరాం - తెలంగాణ జన సమితి  పై పార్టీలు ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడానికి, అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రధాన కారణం స్థాపించిన...
245 Views