తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీ
తెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన ప్రజాముకంగా ప్రకటించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా నిర్ణయించడం అయినది.త్వరలోనే పార్టీ పూర్వపరాలను ప్రకటిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సేన రాబోయే రోజుల్లో BRSకు మాత్రమే గట్టి పోటీ ఉంటుందని ప్రజల ఆశాభావం.