Bharat Aawaz
కార్పొరేషన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల సాగర్ రావు కృషితో పాత వేంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతన ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.* ఈ సమావేశంలో మేయర్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల...
277 Views