టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన
మే 10, 11 తేదీలలో ఆన్లైన్ పద్ధతిలో రాతపరీక్షలు
ఈ నెల 29 లోగా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచన
మే 2 నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి హాల్టికెట్లు
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చూడాలని వెల్లడి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని...