Bharat Aawaz
ప్రభుత్వం RTC కుటుంబానికి తీపి కబురు పలికింది..
నర్సంపేట RTC డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి ఆర్టీసీలో ఉద్యోగం హామీ..వ్యక్తిగతంగా 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు-గౌరవ శ్రీ దొంతి మాధవరెడ్డి గారు..
517 Views