టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు
ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత.. గెలిపించేటప్పుడు కావాలి కానీ.. అధికారంలో ఉండకూడదా?
మేము బానిసలుగా ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీత
కొందరిలో ఎస్సీలంటే చులకన భావం ఉందని, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు
ఖర్చు పెట్టే SCలు కావాలి, గెలిపించే SCలు కావాలి
కానీ, ఎస్సీ ఎమ్మెల్యేలుకు అధికారంలో ఉండకూడదు...