Bharat Aawaz
చిత్తవుతున్న యువత వీధిన పడుతున్న కుటుంబాలు మద్యం మాఫియా పై జి కోటేశ్వరరావు ఆగ్రహం
 చిత్తవుతున్న యువత.. వీధిన పడుతున్న కుటుంబాలు: మద్యం మాఫియాపై :-  జి కోటేశ్వరరావు ఆగ్రహం     విజయవాడ నగరంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం మాఫియా అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలోని దాసరి భవన్‌లో కంచర్ల భార్గవ్ అధ్యక్షతన జరిగిన ఏఐవైఎఫ్ (AIYF) నగర ముఖ్య కార్యకర్తల సమావేశం లో జి...
300 Views