రైతన్నల కష్టం మిల్లర్ల దంధ
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ రకం వడ్లకు బీరకం ధర చెల్లిస్తామని మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు విలేకరులతో మాట్లాడారు వరి ధాన్యానికి ఏ గ్రేడ్ అని సర్టిఫికెట్ ఇచ్చి రైస్ మిల్లుకు  తరలించిన ధాన్యాన్ని దిగుమతి చేసిన తర్వాత బి గ్రేడ్ కిందనే డబ్బులు వేస్తామని అంటున్నారు రైస్...
0 Comments 2 Shares 375 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com