ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన మండల వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని విజయతలకు బహుమతులు ప్రధాన చేశారు ఈ సందర్భంగా ఒంగోలు జాతి పశువులు రైతులు ఆర్థిక అభివృద్ధి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని రైతులకు...
0 Comments 0 Shares 143 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com