మంచిర్యాల :సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం రోజున క్యాతనపల్లి మున్సిపల్టిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా *దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి* మాట్లాడుతూ... మున్సిపాలిటీ నందు పనిచేస్తున్న కార్మికులకు క్యాటగిర్లవారీగా వేతనాలు చెల్లించాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో విధులు...