Rajini Kumari Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-04-23 12:24:18 విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్కు రాచ మర్యాదలు **దుర్గగుడిలో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు రాస మర్యాదలు చేసిన చైర్మన్ బుర్ర రాధాకృష్ణ.* **మూడు రోజుల క్రితం సీఎం చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు రావును చైర్మన్ తన కార్యాలయంలో రాస మర్యాదలు చేయడంపై విమర్శలు వెలవెత్తుతున్నాయి.** **ఇటీవల వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబును తన కార్యాలయంలో కూర్చో పెట్టారని ఉద్యోగిపై... 0 Comments 0 Shares 307 Views