Bharat Aawaz
"ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్లు సబితా కిషోర్, విజయశాంతి, జగదీష్...
290 Views