Bharat Aawaz
ఆరెకుల సంఘం నూతనకార్యవర్గం
  వరంగల్ జిల్లా  ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు గీసుగోండ మండలo కొనయమకుల గ్రామంలో వరంగల్ జిల్లా అరె కులసంక్షేమసంఘo అధ్యక్షులు ఓలిగే నర్సింగరావు ఆధ్వర్యo లో జిల్లా కమిటీ ని ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర నాయకులు ఇంగ్లీ శివాజీ సుకినే రాజేశ్వరరావు జిల్లా నాయకులు గుండెకారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు  *ప్రధాన...
363 Views