Bharat Aawaz
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ‎జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ‎విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ‎నివేదికను రూపొందించే ముందు మాజీ సీఎం కేసీఆర్ మరియు ఇతరుల వాదనలను సరిగా పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. ‎కోట్ల రూపాయలు ఖర్చు చేసి...
252 Views