"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ మరియు అనధికార సైరన్ల వినియోగాన్ని అరికట్టడానికి పోలీసులు ఈరోజు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.  ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 1786 రాంగ్ సైడ్ కేసులు, 4 అనధికార సైరన్ వినియోగం కేసులు నమోదు చేసి, వాహనదారులకు రూ. 22,01,800 జరిమానా విధించారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు మరియు ప్రమాదకర ప్రాంతాల్లో...
0 Comments 0 Shares 150 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com