Boya Dasthagiri Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-04-22 11:05:29 ముగతి గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నందవరం మండల కేంద్రం ముగతి గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్కూలుకు పంపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్స్ పాల్గొన్నారు. 2 0 Comments 0 Shares 303 Views