"మహిళా శక్తితోనే నవ భారత్ నిర్మాణం: బీజేపీ నేత చింతల మాణిక్య రెడ్డి"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారతదేశ భవిష్యత్తు మహిళా శక్తిపైనే ఆధారపడి ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత నాయకత్వంలో దేశం నేడు ఆ దిశగా సరికొత్త అడుగులు వేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి అన్నారు.  దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ రూపంలో చట్టంగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆయన...
0 Comments 0 Shares 187 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com