Bharat Aawaz
నందిగామ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నందిగామలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సౌమ్య నందిగామ పట్టణం మెయిన్ సెంటర్‌లోని క్లాత్ మర్చంట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం నాడు వాసవి క్లబ్స్ నందిగామ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  కూటమి నేతలతో కలిసి సందర్శించారు. శిబిరంలో వైద్యులు...
421 Views