ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించే వారికి ప్రభుత్వం ఊరట
ఖాళీ స్థలం పన్ను (వీఎల్‌టీ) 50 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులు
నిర్మాణ అనుమతి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వరకు తగ్గింపు వర్తింపు
ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా రూ.30 కోట్ల వరకు లబ్ధి
అక్రమ నిర్మాణాలకు ఈ పన్ను తగ్గింపు వర్తించదని స్పష్టీకరణ
ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిర్మాణ సమయంలో...